ఏపీ హైకోర్టు కార్యకలాపాలు మళ్లీ రద్దు

by Vemula.Srinu Prasad |

<p>దిశ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా ఈ నెల 28 వరకు హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తూ రిజిస్ట్రార్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దానిని మరో రెండు రోజులపాటు [&hellip;]</p>

ఏపీ హైకోర్టు కార్యకలాపాలు మళ్లీ రద్దు
X

దిశ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా ఈ నెల 28 వరకు హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తూ రిజిస్ట్రార్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దానిని మరో రెండు రోజులపాటు పొడిగించారు.

Next Story