- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ రంగులపై హైకోర్టు ఆగ్రహం
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడమేంటని నిలదీసింది. ఏ పార్టీకి చెందని రంగులనే వేయాలని ఆదేశించింది. దీని అమలులో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పూర్తి బాధ్యత వహించాలని వెల్లడించింది. అలాగే, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించింది. tags: high court, ap news, cm jagan, ycp, ycp colours, panchayat,</p>

X
అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడమేంటని నిలదీసింది. ఏ పార్టీకి చెందని రంగులనే వేయాలని ఆదేశించింది. దీని అమలులో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పూర్తి బాధ్యత వహించాలని వెల్లడించింది. అలాగే, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించింది.
tags: high court, ap news, cm jagan, ycp, ycp colours, panchayat,
Next Story






