- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,976 కరోనా కేసులు వెలుగుచూడగా, 90 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,23,426 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 11,466 మంది కరోనాతో మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,976 కరోనా కేసులు వెలుగుచూడగా, 90 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,23,426 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 11,466 మంది కరోనాతో మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






