- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 10,373 కరోనా కేసులు వెలుగు చూడగా, 80 మంది రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా కేసులు కలుపుకుని ఏపీలో మొత్తం 17,49,363 నమోదవ్వగా, ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,28,108 యాక్టివ్ కేసులుండగా, గడచిన 24 గంటల్లో 15,958 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న మొత్తం 88,441 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 10,373 కరోనా కేసులు వెలుగు చూడగా, 80 మంది రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా కేసులు కలుపుకుని ఏపీలో మొత్తం 17,49,363 నమోదవ్వగా, ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,28,108 యాక్టివ్ కేసులుండగా, గడచిన 24 గంటల్లో 15,958 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న మొత్తం 88,441 టెస్టులు చేసినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






