- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP bulliten : కొత్తగా ఎన్ని కేసులంటే..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది మృతి చెందారు. తాజా కేసులు కలుపుకుని ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 10,738 మంది కరోనా సోకి మృతిచెందారు. జిల్లాల వారీగా మరణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది మృతి చెందారు.
తాజా కేసులు కలుపుకుని ప్రస్తుతం రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 10,738 మంది కరోనా సోకి మృతిచెందారు. జిల్లాల వారీగా మరణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






