- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కార్.. ఎందుకంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏబీని విధుల్లోకి తీసుకోవాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏబీని విధుల్లోకి తీసుకోవాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.
Next Story






