- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటెండెన్స్ రిజిస్టర్‌లో ఆ వివరాలు తొలగింపు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీలోని కొన్ని స్కూళ్లలో కుల, మత వివరాలు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రాష్ట్ర సర్కారు స్పష్టంచేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సర్క్యూలర్ జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపీలోని కొన్ని స్కూళ్లలో కుల, మత వివరాలు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ రాష్ట్ర సర్కారు స్పష్టంచేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సర్క్యూలర్ జారీ చేసింది.
Next Story






