- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కీలక నిర్ణయం..13 శాతం మద్యం దుకాణాలకు మంగళం
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించినట్టైంది. ఎన్నికల హామీల కనుగుణంగా బెల్టు షాపులు రద్దు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లోనే 20 శాతం మద్యం షాపులు రద్దు చేసింది. దీంతో కలిపి మొత్తం 33 […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించినట్టైంది. ఎన్నికల హామీల కనుగుణంగా బెల్టు షాపులు రద్దు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లోనే 20 శాతం మద్యం షాపులు రద్దు చేసింది. దీంతో కలిపి మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టయింది. తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934కి తగ్గింది. ఏపీ సర్కారు ఇప్పటికే 40 శాతం బార్లను తొలగించిన సగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న 13 శాతం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story






