- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలును అవమానించారు : శ్రీధర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ గాయకుడు, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన ఆయనకు అందరూ సంతాపం తెలిపతే, ఏపీ ప్రభుత్వం తరఫున కనీసం సంతాపం ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రపంచ కీర్తి సాధించిన తెలుగు వ్యక్తికి, తెలుగు రాష్ట్రంలో గౌరవం దక్కకపోవడం అవమానించినట్లే అని పేర్కొన్నారు. కేవలం బ్రాహ్మణులు కావడం వల్లే ఎస్పీ బాలును ఏపీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ గాయకుడు, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు.
అనారోగ్యంతో మృతిచెందిన ఆయనకు అందరూ సంతాపం తెలిపతే, ఏపీ ప్రభుత్వం తరఫున కనీసం సంతాపం ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రపంచ కీర్తి సాధించిన తెలుగు వ్యక్తికి, తెలుగు రాష్ట్రంలో గౌరవం దక్కకపోవడం అవమానించినట్లే అని పేర్కొన్నారు. కేవలం బ్రాహ్మణులు కావడం వల్లే ఎస్పీ బాలును ఏపీ ప్రభుత్వం గుర్తించ లేదని శ్రీధర్ మండిపడ్డారు.
Next Story






