- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ పెరిగింది. దీంతో పెట్రోల్ పై 76 పైసలు, డీజిల్ పై రూ.1.07 పైసలు అదనంగా పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.76.6, లీటర్ డీజిల్ రూ.69.9 గా ఉంది.</p>
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ పెరిగింది. దీంతో పెట్రోల్ పై 76 పైసలు, డీజిల్ పై రూ.1.07 పైసలు అదనంగా పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.76.6, లీటర్ డీజిల్ రూ.69.9 గా ఉంది.
Next Story






