వలంటీర్ల‌ కోసం ఏపీ ప్రభుత్వం పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-08 22:50:47  IST  )

<p>కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో పని చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు వేల మంది వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు. Tags: Ap govt, corona Isolation, quarantine,volunteer</p>

కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో పని చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ
వలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు వేల మంది వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు.

Tags: Ap govt, corona Isolation, quarantine,volunteer

Next Story