‘సిట్’ గడువు మరో 3నెలలు పొడగింపు..

by Vemula.Srinu Prasad |

<p>      విశాఖ భూ కుంభకోణం కేసును ఛేదించేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని) నియమించింది.అయితే విచారణ మూడు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. విచారణలో భాగంగా కొత్తకోణాలు వెలుగు చూడటంతో నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి కాలేదని, మరికొంత సమయం కావాలని సిట్ బృందం ప్రభుత్వాన్నికోరింది. సిట్ నివేదన‌తో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం మరో 3నెలల పాటు విచారణ గడువును పెంచుతున్నట్టు బుధవారం ఆదేశాలు జారీ [&hellip;]</p>

‘సిట్’ గడువు మరో 3నెలలు పొడగింపు..
X

విశాఖ భూ కుంభకోణం కేసును ఛేదించేందుకు ఏపీ ప్రభుత్వం సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని) నియమించింది.అయితే విచారణ మూడు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. విచారణలో భాగంగా కొత్తకోణాలు వెలుగు చూడటంతో నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి కాలేదని, మరికొంత సమయం కావాలని సిట్ బృందం ప్రభుత్వాన్నికోరింది. సిట్ నివేదన‌తో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం మరో 3నెలల పాటు విచారణ గడువును పెంచుతున్నట్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Next Story