- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీలో స్కూళ్లకు సెలవు
<p>దిశ, ఏపీ బ్యూరో: భారత్ బంద్ దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సోమవారం సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సూచనతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు మంత్రి సురేశ్ ప్రకటనలో తెలిపారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: భారత్ బంద్ దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సోమవారం సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సూచనతో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు మంత్రి సురేశ్ ప్రకటనలో తెలిపారు.
Next Story






