విజయవాడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కి 11 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.</p>

విజయవాడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కి 11 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.

Next Story