- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెలబ్రేషన్స్ వద్దు : ఏపీ గవర్నర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున వేడుకలు జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా సోమవారం గవర్నర్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే వేడుకలు నిర్వహించరాదని ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున వేడుకలు జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాకుండా సోమవారం గవర్నర్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే వేడుకలు నిర్వహించరాదని ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సూచించారు.
Next Story






