- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గురుపుజోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ల సహకారంతోనే ప్రగతిశీల సమాజం తయారవుతుందన్నారు. సమాజం యొక్క వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు అని తెలిపారు. భారతావని నిర్మాణంలో వారి కీలకమని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు గురుపుజోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ల సహకారంతోనే ప్రగతిశీల సమాజం తయారవుతుందన్నారు. సమాజం యొక్క వాస్తు శిల్పులు ఉపాధ్యాయులు అని తెలిపారు. భారతావని నిర్మాణంలో వారి కీలకమని అన్నారు.
Next Story






