ఎస్ఈసీ నిర్ణయంపై సర్కార్ ప్లాన్ ఏంటి?

90

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనున్నారు. నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది ఏపీ సర్కారు. ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొంది. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.