- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా బాధితులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. కోవిడ్ పరీక్షలకు సంబంధించి నిర్వహించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఛార్జీలతో కలిపి ఒక్కో కిట్‌కు రూ.230 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీఎంఆర్‌తో పాటు ప్రభుత్వ అనుమతితో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని ల్యాబ్‌లూ ఈ మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా బాధితులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. కోవిడ్ పరీక్షలకు సంబంధించి నిర్వహించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఛార్జీలతో కలిపి ఒక్కో కిట్‌కు రూ.230 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీఎంఆర్‌తో పాటు ప్రభుత్వ అనుమతితో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని ల్యాబ్‌లూ ఈ మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Next Story






