- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ బ్యాంకుతో రూ.1,860 కోట్లకు ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒ్పందం కుదుర్చుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు, కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒ్పందం కుదుర్చుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు, కేంద్రం, ప్రపంచ బ్యాంకు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ఒప్పందం ద్వారా లబ్దిచేకూరనుందని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story






