- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రైతులకు మరో శుభవార్త..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇదివరకే ప్రకటించిన జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా పంపుసెట్లు, మోటార్లతో పాటు విద్యుత్ కనెక్షన్‌ను సైతం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గతంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇదివరకే ప్రకటించిన జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా పంపుసెట్లు, మోటార్లతో పాటు విద్యుత్ కనెక్షన్‌ను సైతం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గతంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






