- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చారిత్రక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఒంగోలులోని 3, 4, 7, 8, 9 పొగాకు కొనుగోలు సెంటర్ల నుంచి కొనుగోలు చేయనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఒంగోలులోని 3, 4, 7, 8, 9 పొగాకు కొనుగోలు సెంటర్ల నుంచి కొనుగోలు చేయనున్నారు.
Next Story






