- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోగ్య శ్రీ కిందకి మరో 87 చికిత్సలు: జవహర్ రెడ్డి
<p>దిశ ఏపీ బ్యూరో: వెయ్యి దాటిన చికిత్సా విధానాలను ఆరోగ్య శ్రీ కిందకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 87 చికిత్సా విధానాలను ఆరోగ్య శ్రీ పరిథిలోకి తెచ్చింది. ఇన్‌పేషంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు 29 స్వల్ప కాలిక చికిత్స విధానాలను కూడా ఆరోగ్య శ్రీ కిందకి తెస్తూ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: వెయ్యి దాటిన చికిత్సా విధానాలను ఆరోగ్య శ్రీ కిందకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 87 చికిత్సా విధానాలను ఆరోగ్య శ్రీ పరిథిలోకి తెచ్చింది. ఇన్‌పేషంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు 29 స్వల్ప కాలిక చికిత్స విధానాలను కూడా ఆరోగ్య శ్రీ కిందకి తెస్తూ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






