- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు ఆంక్షలు
<p>దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసుల అమ్మకాలపై కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత బాణాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా దీపావళి సంబరాలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఇక టపాసుల అమ్మకాలపై కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత బాణాలు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.
Next Story






