- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టుకు పోయిన ఏపీ ప్రభుత్వం.. ఎందుకంటే ?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని శనివారం పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని కూడా అందులో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని శనివారం పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని కూడా అందులో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






