- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు శాడిజం ఏంటో అర్థం కావట్లేదు: సజ్జల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు దబాయింపుగా మాట్లాడుతున్నారని, డీజీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. దేవుడి విగ్రహాలపై కూడా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసలు ఆయన శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు నిర్వహించొద్దని చెబుతున్నామని, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు దబాయింపుగా మాట్లాడుతున్నారని, డీజీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. దేవుడి విగ్రహాలపై కూడా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసలు ఆయన శాడిజం ఏంటో అర్థం కావడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు నిర్వహించొద్దని చెబుతున్నామని, ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దనే వాయిదా కోరామని వ్యాఖ్యానించారు.
Next Story






