- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యూడీషియల్ క్యాపిటల్‌పై క్లారిటీ ఇచ్చిన బుగ్గన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: జ్యూడీషియల్ క్యాపిటల్‌పై ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్లారిటీ ఇచ్చారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై హైకోర్టు భవనాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. 250 ఎకరాలలో కోర్టు భవనాలు నిర్మాస్తామని ప్రకటించారు. ప్రభుత్వ తీర్మాణానికి కోర్టు నుంచి అనుమతి రాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జ్యూడీషియల్ క్యాపిటల్‌పై ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్లారిటీ ఇచ్చారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై హైకోర్టు భవనాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. 250 ఎకరాలలో కోర్టు భవనాలు నిర్మాస్తామని ప్రకటించారు. ప్రభుత్వ తీర్మాణానికి కోర్టు నుంచి అనుమతి రాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
Next Story






