- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికాసేపట్లో ఏపీ గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరించనున్నారు. ఇప్పటికే మరోసారి కమిషనర్ అధికారులతో భేటీ అయ్యారు. గవర్నర్‌కు ఇచ్చే నివేదికపై వారితో చర్చించారు. కాగా, ఎన్నికలను వాయిదా వేయడంపై ఈసీ తీరుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. tag; ap election commissioner, governor, to be meet, ap news</p>

X
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరించనున్నారు. ఇప్పటికే మరోసారి కమిషనర్ అధికారులతో భేటీ అయ్యారు. గవర్నర్‌కు ఇచ్చే నివేదికపై వారితో చర్చించారు. కాగా, ఎన్నికలను వాయిదా వేయడంపై ఈసీ తీరుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
tag; ap election commissioner, governor, to be meet, ap news
Next Story






