- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా విన్నర్ ఐపీఎస్‌లకు డీజీపీ స్వాగతం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సాదరంగా స్వాగతం పలికారు. పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాను జయంచి విధుల్లో చేరారు. ఈ నేపథ్యలో డీజీపీ మాట్లడుతూ, కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సాదరంగా స్వాగతం పలికారు. పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనాను జయంచి విధుల్లో చేరారు. ఈ నేపథ్యలో డీజీపీ మాట్లడుతూ, కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే కరోనాను జయించామని పాటిల్ దంపతులు పేర్కొన్నారు.
Next Story






