- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్వేదిపై డీజీపీ స్పందన ఇది…
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: అంతర్వేది ఘటనపై ఆంధ్రపదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందిచారని తెలిపారు. తక్షణమే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రమాద వివరాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు బయలు దేరారని చెప్పారు. పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: అంతర్వేది ఘటనపై ఆంధ్రపదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందిచారని తెలిపారు. తక్షణమే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రమాద వివరాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు బయలు దేరారని చెప్పారు. పూర్తి స్థాయి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
Next Story






