- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం
by Vemula.Srinu Prasad |
<p>గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ, ఐజీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు. Tags: Guntur, macharla issue, Dgp react</p>

X
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ, ఐజీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు.
Tags: Guntur, macharla issue, Dgp react
Next Story






