- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో ఒక్కరు కూడా మృతిచెందకుండా చూడాలి..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప రిమ్స్ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా బాధితుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. అంతేగాకుండా వైరస్ బారిన పడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకుండా అధికారులు అందరూ కృషి చేయాలని కోరారు. అంతేగాకుండా కోవిడ్ ఆస్పత్రుల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప రిమ్స్ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో కరోనా బాధితుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. అంతేగాకుండా వైరస్ బారిన పడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకుండా అధికారులు అందరూ కృషి చేయాలని కోరారు. అంతేగాకుండా కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.
Next Story






