- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే 12 లక్షల 56 వేల 215 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గతంలో ఒక్కరోజే 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ రికార్డును చేధించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,48,712 మంది వ్యాక్సిన్ ఇవ్వగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 56,875 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు సృష్టించింది. ఇవాళ ఒక్కరోజే 12 లక్షల 56 వేల 215 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గతంలో ఒక్కరోజే 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ రికార్డును చేధించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,48,712 మంది వ్యాక్సిన్ ఇవ్వగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 56,875 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు
Next Story






