- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఇవాళ 7,855 కేసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇవాళ కొత్తగా 7,855 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 69,353 ఉండగా.. ఇప్పటివరకు 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 52 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,558కు చేరింది. ఏపీలో గడచిన 24గంటల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇవాళ కొత్తగా 7,855 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,54,385కు చేరింది.
ఇందులో యాక్టివ్ కేసులు 69,353 ఉండగా.. ఇప్పటివరకు 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 52 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,558కు చేరింది. ఏపీలో గడచిన 24గంటల్లో 76వేల టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 53,78,367కు చేరింది.
Next Story






