- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 3,503 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ఇందులో 33,396 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 28 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 6,481కు చేరుకుంది. కాగా 24గంటల్లో ఏపీలో 69,095 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ఇందులో 33,396 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల్లో కరోనాతో 28 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 6,481కు చేరుకుంది. కాగా 24గంటల్లో ఏపీలో 69,095 టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 71,96,628 చేరింది.
Next Story






