- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీగా కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 21,320 కేసులు నమోదవ్వగా.. 99 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,580 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 12,54,291 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 21,320 కేసులు నమోదవ్వగా.. 99 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,580 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు 12,54,291 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,11,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






