- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కరోనా బులెటిన్ విడుదల..ఎంతమంది మరణించారంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య18.5 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలను పరీక్షించగా 5,646 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. గడచిన 24 గంటల్లో 50 మంది కరోనాకు బలయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12,319కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 7,772 మంది కోలుకున్నారు. ఇప్పటి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య18.5 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలను పరీక్షించగా 5,646 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,50,563కి చేరింది. గడచిన 24 గంటల్లో 50 మంది కరోనాకు బలయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 12,319కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 7,772 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనానుంచి కోలుకున్న వారి సంఖ్య 17,75,176కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63,068 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Next Story






