- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Corona Cases : ఏపీలో కొత్త కేసులెన్నంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి రోజురోజుకు తన ప్రతాపం చూపిస్తూ విజృంభిస్తోంది. కరోనా తాకిడికి అటు ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోతుంటే.. అవకాశం దొరికిందని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుండి అధికమొత్తంలో డబ్బులు వసూల్ చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,285 కొత్త కరోనా కేసులు రాగా 99 మంది మరణించారు. 24,105 మంది కరోనా నుండి కోలుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి రోజురోజుకు తన ప్రతాపం చూపిస్తూ విజృంభిస్తోంది. కరోనా తాకిడికి అటు ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోతుంటే.. అవకాశం దొరికిందని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుండి అధికమొత్తంలో డబ్బులు వసూల్ చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,285 కొత్త కరోనా కేసులు రాగా 99 మంది మరణించారు. 24,105 మంది కరోనా నుండి కోలుకున్నారు.
Next Story






