- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు..
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూను కట్టదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పడుతుంది. తాజా ఏపీలో 7,943 కరోనా కేసులు రాగా, 98 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 19,845 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఏపీలో మొత్తం 16,90,190 కరోనా కేసులు రాగా, 15,25,465 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 10,930 మంది మరణించారు. ప్రస్తుతం 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story