ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు..

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా 1,01,544 శాంపిల్స్ పరీక్షించగా 6,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 57 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 10,228 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 18,23,856 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 17,40,281 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 12,109 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 71,466 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.


Next Story

Most Viewed