- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: యావత్తు ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేసిన కరోనా వైరస్ విజృంభన ఏపీలో రోజురోజుకు తగ్గుతుంది. తాజాతా ఏపీలో 3,64 కరోనా కేసులు రాగా, 35 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 4,284 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మొత్తం 18,93,923 కరోనా కేసులు రాగా 18,43,821 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 12,779 మంది కరోనా సోకి మరణించగా, ప్రస్తుతం 37,323 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యావత్తు ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురిచేసిన కరోనా వైరస్ విజృంభన ఏపీలో రోజురోజుకు తగ్గుతుంది. తాజాతా ఏపీలో 3,64 కరోనా కేసులు రాగా, 35 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 4,284 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మొత్తం 18,93,923 కరోనా కేసులు రాగా 18,43,821 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 12,779 మంది కరోనా సోకి మరణించగా, ప్రస్తుతం 37,323 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






