ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. కొత్తగా ఎన్నంటే?

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-22 05:21:50  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 4,169 కేసులు నమోదవ్వగా.. 53 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 8,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 18,54,457 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వారిలో 17,88,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 12,416 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 53,880 ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.</p>

AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 4,169 కేసులు నమోదవ్వగా.. 53 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 8,376 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 18,54,457 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వారిలో 17,88,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 12,416 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 53,880 ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Next Story