కేంద్రం బాధ్యతను విస్మరించింది: తులసిరెడ్డి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-18 10:08:28  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, దాని ప్రకారం ప్రజలకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కానీ కేంద్రం తన బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుతం పోలవరం ముంపు గ్రామాల ప్రజల బాధలకు ప్రధాన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.</p>

కేంద్రం బాధ్యతను విస్మరించింది: తులసిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, దాని ప్రకారం ప్రజలకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కానీ కేంద్రం తన బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుతం పోలవరం ముంపు గ్రామాల ప్రజల బాధలకు ప్రధాన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

Next Story