- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వయోపరిమితిపై సీఎంవో క్లారిటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని తగ్గిస్తున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదని అధికారులు స్పష్టం చేశారు. వయో పరిమితి అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎంఓ హెచ్చరించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిపై కసరత్తు జరుగుతోందంటూ వార్తలు రావడంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని తగ్గిస్తున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదని అధికారులు స్పష్టం చేశారు.
వయో పరిమితి అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎంఓ హెచ్చరించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిపై కసరత్తు జరుగుతోందంటూ వార్తలు రావడంతో సీఎంవో క్లారిటీ ఇచ్చింది.
Next Story






