- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ టుడే షెడ్యూల్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్ ఇవాళ బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సంబంధిత మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, ఏపీ బ్యూరో:
ఏపీ సీఎం జగన్ ఇవాళ బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సంబంధిత మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.
Next Story






