- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వచ్చేనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె పదవీకాలాన్నీ మరో 6నెలల పాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇదివరకే లేఖ రాసిన జగన్.. దానికి సమాధానం రాకపోవడంతో మరోసారి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఆంక్షలు నడుస్తున్న సమయంలో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నినే కొనసాగిస్తే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వచ్చేనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె పదవీకాలాన్నీ మరో 6నెలల పాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇదివరకే లేఖ రాసిన జగన్.. దానికి సమాధానం రాకపోవడంతో మరోసారి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఆంక్షలు నడుస్తున్న సమయంలో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నినే కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.
Next Story






