- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ….
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ పై ప్రధానికి ఏడు పేజీల లేఖను ఆయన రాశారు. పోలవరం నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని లేఖలో ఆయన కోరారు. ఇరిగేషన్ , భూ సేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. ఆలస్యం అయ్యే కొలది ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని ఆయన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ పై ప్రధానికి ఏడు పేజీల లేఖను ఆయన రాశారు. పోలవరం నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీని లేఖలో ఆయన కోరారు. ఇరిగేషన్ , భూ సేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. ఆలస్యం అయ్యే కొలది ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Next Story






