ఢిల్లీ బయల్దేరిన సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తినా పర్యటనకు వెళ్లారు. సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా సీఎం జగన్ ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.</p>

cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తినా పర్యటనకు వెళ్లారు. సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా సీఎం జగన్ ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Next Story