- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాపై సీఎం జగన్ సమీక్ష
by B.Srinivas |
<p>ఏపీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు కరోనా సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని సహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్టీసీపై సమీక్షిస్తారు. ఈ సమీక్షలో మంత్రి పేర్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. tags: ap cm, jagan,coronavirus,review meetings</p>

X
ఏపీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు కరోనా సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని సహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్టీసీపై సమీక్షిస్తారు. ఈ సమీక్షలో మంత్రి పేర్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు.
tags: ap cm, jagan,coronavirus,review meetings
Next Story






