- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం అక్కడ అమిత్ షాతోపాటు మరికొంత మంది కేంద్రమంత్రులు, ఇతరులను ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై వారితో జగన్ చర్చించనున్నారు. కరోనా పరిస్థితి, లాక్ డౌన్, ఆర్థిక సమస్యలు, జల వివాదం, ప్రత్యేక హోదాతోపాటు పలు ఇతర అంశాల గురించి వారితో చర్చించనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం అక్కడ అమిత్ షాతోపాటు మరికొంత మంది కేంద్రమంత్రులు, ఇతరులను ఆయన కలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై వారితో జగన్ చర్చించనున్నారు. కరోనా పరిస్థితి, లాక్ డౌన్, ఆర్థిక సమస్యలు, జల వివాదం, ప్రత్యేక హోదాతోపాటు పలు ఇతర అంశాల గురించి వారితో చర్చించనున్నట్లు సమాచారం.
Next Story






