- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఢిల్లీకి సీఎం జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ని కలిసి, వారితో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ని కలిసి, వారితో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు.
Next Story






